రేపు మధ్యాహ్నం 2 గంటల వరకే రిజర్వేషన్‌ కేంద్రాలు

ABN , First Publish Date - 2021-05-13T18:11:55+05:30 IST

రంజాన్‌ పండుగ సందర్భంగా ఈనెల 14వ తేదీ రిజర్వేషన్‌ కేంద్రాలు మధ్యాహ్నం 2 గంటల వరకే పనిచేయనున్నాయి. ఈ మేరకు దక్షిణ...

రేపు మధ్యాహ్నం 2 గంటల వరకే రిజర్వేషన్‌ కేంద్రాలు

చెన్నై/పెరంబూర్: రంజాన్‌ పండుగ సందర్భంగా ఈనెల 14వ తేదీ రిజర్వేషన్‌ కేంద్రాలు మధ్యాహ్నం 2 గంటల వరకే పనిచేయనున్నాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో, సాధారణంగా ఆదివారాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయని, శుక్రవారం రంజాన్‌ సందర్భంగా రిజర్వేషన్‌ కేంద్రాలు మధ్యాహ్నం 2 గంటల వరకే పనిచేస్తాయని తెలియజేసింది.

Updated Date - 2021-05-13T18:11:55+05:30 IST