చైనాలో 135 ఏళ్ల వృద్ధురాలి మృతి

ABN , First Publish Date - 2021-12-19T07:48:17+05:30 IST

సుమారు 145కోట్ల చైనా జనాభాలో.. వయసులో పెద్దావిడ తన 135వ ఏట గురువారం కన్నుమూశారు....

చైనాలో 135 ఏళ్ల  వృద్ధురాలి మృతి

సుమారు 145కోట్ల చైనా జనాభాలో.. వయసులో పెద్దావిడ తన 135వ ఏట గురువారం కన్నుమూశారు. జింజియాంగ్‌ యూగర్‌ ప్రావిన్సులోని కోముక్సెరిక్‌ పట్టణానికి చెందిన ఆలిమిహాన్‌ సెయిటి.. 1886 జూన్‌ 25న జన్మించారు. 2021 డిసెంబరు 16న మరణించారు. అతి సామాన్య జీవితాన్ని క్రమపద్ధతిలో గడపడం.. సమయానికి తినడం.. ఆమె ఎక్కువ కాలం జీవించడానికి కారణమని బంధువులు తెలిపారు.

Updated Date - 2021-12-19T07:48:17+05:30 IST