ఒమిక్రాన్, కోవిడ్ నియంత్రణపై కేంద్ర ఆరోగ్య శాఖ ఫోకస్

ABN , First Publish Date - 2021-12-25T17:46:42+05:30 IST

ఒమిక్రాన్, కోవిడ్ నియంత్రణపై కేంద్రం ఆరోగ్య శాఖ ఫోకస్ చేసింది. వ్యాక్సినేషన్ ఆలస్యంగా జరుగుతున్న రాష్ట్రాలపై కూడా కేంద్ర ఆరోగ్య శాఖ ఫోకస్ చేసింది.

ఒమిక్రాన్, కోవిడ్ నియంత్రణపై కేంద్ర ఆరోగ్య శాఖ ఫోకస్

ఢిల్లీ : ఒమిక్రాన్, కోవిడ్ నియంత్రణపై కేంద్రం ఆరోగ్య శాఖ ఫోకస్ చేసింది. వ్యాక్సినేషన్ ఆలస్యంగా జరుగుతున్న రాష్ట్రాలపై కూడా కేంద్ర ఆరోగ్య శాఖ ఫోకస్ చేసింది. 10 రాష్ట్రాలకు ఆరోగ్య శాఖ కేంద్ర బృందాలను పంపించింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మిజోరాం, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్‌లలో మల్టీ-డిసిప్లీనరీ కేంద్ర బృందాల పర్యటించనున్నాయి.


Updated Date - 2021-12-25T17:46:42+05:30 IST