మాస్క్ ధరించలేదని వైద్యుడిపై కేసు నమోదు
ABN , First Publish Date - 2021-05-20T16:17:53+05:30 IST
కర్ణాటక: మంగళూరులో మాస్క్ లేకుండా ఒక వైద్యుడు సూపర్‌మార్కెట్‌కు వెళ్లారు. మాస్క్ లేకుండా సరుకులు కొనుగోలు చేయడంపై

కర్ణాటక: మంగళూరులో మాస్క్ లేకుండా ఒక వైద్యుడు సూపర్‌మార్కెట్‌కు వెళ్లారు. మాస్క్ లేకుండా సరుకులు కొనుగోలు చేయడంపై యజమాని అభ్యంతరం వ్యక్తం చేశారు. సూపర్ మార్కెట్ యజమానితో వైద్యుడు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ మార్గదర్శకాలను వైద్యుడు విమర్శించిన వీడియో వైరల్ అవుతోంది. వైద్యుడిపై విపత్తు నిర్వహణ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.