వికసించిన బ్రహ్మకమలం

ABN , First Publish Date - 2021-07-24T16:15:50+05:30 IST

భూమిపై పుష్పించే పుష్పాలలో బ్రహ్మకమలం ఎంతో ప్రాధాన్యమైనది. ఈ పుష్పానికి పురాతన కాలం నుంచి ప్రాధాన్యత ఉంది. ఆషాడ మాసంలో ఈ పూలు వికసిస్తాయి. కంప్లి పట్టణంలోని 17

వికసించిన బ్రహ్మకమలం

కంప్లి(కర్ణాటక): భూమిపై పుష్పించే పుష్పాలలో బ్రహ్మకమలం ఎంతో ప్రాధాన్యమైనది. ఈ పుష్పానికి పురాతన కాలం నుంచి ప్రాధాన్యత ఉంది. ఆషాడ మాసంలో ఈ పూలు వికసిస్తాయి. కంప్లి పట్టణంలోని 17వ వార్డులో వీరేష్‌ నివాసంలో బ్రహ్మకమలం వికసించింది. ఈ పుష్పాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు తరలివచ్చారు. 


Updated Date - 2021-07-24T16:15:50+05:30 IST