స్టాన్‌ స్వామి ఆరోగ్య పరిస్థితి ఏమిటి?: హైకోర్టు

ABN , First Publish Date - 2021-05-05T08:08:38+05:30 IST

ఎల్గార్‌-పరిషత్‌ కేసులో నిందితుడిగా ఉన్న గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్‌ స్వామి (84) మెడికల్‌ బెయిల్‌ అభ్యర్థనకు జవాబు ఇవ్వాలని...

స్టాన్‌ స్వామి ఆరోగ్య పరిస్థితి ఏమిటి?: హైకోర్టు

ముంబై, మే 4: ఎల్గార్‌-పరిషత్‌ కేసులో నిందితుడిగా ఉన్న గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్‌ స్వామి (84) మెడికల్‌ బెయిల్‌ అభ్యర్థనకు జవాబు ఇవ్వాలని జాతీయ దర్యాప్తు సంస్థకు బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే స్వామి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఈనెల 15 లోపు నివేదికను సమర్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా జస్టిస్‌ ఎస్‌ఎస్‌ షిందే, జస్టిస్‌ మనీశ్‌ పితాలేల ధర్మాసనం ఆదేశించింది. 


Updated Date - 2021-05-05T08:08:38+05:30 IST