‘జన్ధధన్’... వెంటనే తెరవండి... లేదంటే...

ABN , First Publish Date - 2021-05-13T21:24:05+05:30 IST

వెంటనే ‘జన్ ధన్’తెరవండి. అందులో... పూర్తి పేరు, మొబైల్ నంబర్, చిరునామా, వ్యాపారం, ఉపాధి, వార్షికాదాయం ఆధారపడిన వారి సంఖ్య, నామిని తదితర వివరాలు పూర్తిగా భర్తీ చేయండి.

‘జన్ధధన్’... వెంటనే తెరవండి... లేదంటే...

హైదరాబాద్ : వెంటనే ‘జన్ ధన్’తెరవండి. అందులో... పూర్తి పేరు, మొబైల్ నంబర్, చిరునామా, వ్యాపారం, ఉపాధి, వార్షికాదాయం ఆధారపడిన వారి సంఖ్య, నామిని తదితర వివరాలు పూర్తిగా భర్తీ చేయండి. లేదంటే... కేంద్రం నుంచి వచ్చే సాయం ఆగిపోతుంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.


పది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న ఎవరైనా ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.

జన్ ధన్ ఖాతా ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, సహ కెవైసీకి సంబంధించిన పత్రాలను కూడా సమర్పించాలి. ఆ పత్రాలు లేకపోతే మిని అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఇందులో ఫోటో, సంతకాన్ని బ్యాంక్ అధికారి ముందే నింపాలి. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలాంటి ఫీజు నూ చెల్లించాల్సిన అవసరం లేదు. 

Updated Date - 2021-05-13T21:24:05+05:30 IST