డెంగీ చికిత్సకు యాంటీ వైరల్ ఔషధం
ABN , First Publish Date - 2021-10-21T08:15:56+05:30 IST
లఖ్‌నవూకు చెందిన సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎ్‌సఐఆర్-సీడీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు డెంగీ చికిత్సకు...

న్యూఢిల్లీ, అక్టోబరు 20: లఖ్‌నవూకు చెందిన సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎ్‌సఐఆర్-సీడీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు డెంగీ చికిత్సకు ఔషధాన్ని అభివృద్ధి చేసినట్టు ఓ ఆంగ్ల పత్రిక కథ నం ప్రచురించింది. ముంబైకి చెందిన ఓ ఫార్మాసూటికల్ దిగ్గజం మానవులపై ఔషధాన్ని పరీక్షించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి పొందినట్టు పేర్కొంది. ఈ ఔషధాన్ని ఏక్యూసీహెచ్‌గా పిలుస్తున్నారు. స్వభావరీత్యా ఇది యాంటీ వైరల్ ఔషధం. దీన్ని ప్రయోగశాలల్లో, ఎలుకలపై విజయవంతంగా పరీక్షించారు.