కాంగ్రెస్‌కు షాకిచ్చిన సెహ్వాగ్ సోదరి
ABN , First Publish Date - 2021-12-31T22:43:18+05:30 IST
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ సోదరి అంజు సెహ్వాగ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు.

న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ సోదరి అంజు సెహ్వాగ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. గతంలో హిందీ టీచర్‌గా పనిచేసిన అంజు పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చారు. 2012 మున్సిపల్ ఎన్నికల్లో దక్షిణ్‌పురి వార్డ్ నుంచి పోటీచేసి బీజేపీ అభ్యర్ధిపై గెలిచారు. నాటి ఎన్నికల వేళ అంజు తరపున వీరేందర్ సెహ్వాగ్ స్వయంగా ప్రచారం చేశారు కూడా.