ఓంకారంతో యోగా శక్తి పెరగదు.. అల్లా అనడం వల్ల తగ్గదు : సింఘ్వీ ట్వీట్

ABN , First Publish Date - 2021-06-21T20:45:25+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మన దేశంలో కూడా యోగా దినోత్సవాన్ని

ఓంకారంతో యోగా శక్తి పెరగదు.. అల్లా అనడం వల్ల తగ్గదు : సింఘ్వీ ట్వీట్

న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మన దేశంలో కూడా యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి యోగా దినోత్సవం సందర్భంగా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ సంచలనంగా మారిపోయింది. ఇదే ప్రస్తుతం వివాదాంశంగా మారిపోయింది. ఓంకారాన్ని జపించడం వల్ల యోగా శక్తిమంతం కాదని, అల్లా అని అనడం వల్ల యోగా శక్తి తగ్గిపోదని ట్వీట్ చేశారు. 

Updated Date - 2021-06-21T20:45:25+05:30 IST