దేశంలో కొత్తగా 37,154 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-07-12T16:10:22+05:30 IST

దేశంలో కొత్తగా 37,154 కరోనా కేసులు నమోదవగా.. 724 మంది మృతి చెందారు. దేశంలో మొత్తంగా 3.08 కోట్లకు కరోనా కేసులు చేరుకున్నాయి. 4,08,764 మంది మృతి చెందారు.

దేశంలో కొత్తగా 37,154 కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 37,154 కరోనా కేసులు నమోదవగా.. 724 మంది మృతి చెందారు. దేశంలో మొత్తంగా 3.08 కోట్లకు కరోనా కేసులు చేరుకున్నాయి. 4,08,764 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,50,899 యాక్టివ్ కేసులున్నాయి. 3 కోట్ల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 97.22 శాతానికి కరోనా రికవరీ రేటు పెరిగింది. దేశంలో ఇప్పటివరకు 37.73 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.

Updated Date - 2021-07-12T16:10:22+05:30 IST