లోయలో పడ్డ బస్సు.. పాక్‌లో15 మంది మృతి

ABN , First Publish Date - 2021-05-05T08:10:49+05:30 IST

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదపుతప్పి లోయలో పడిపోవడంతో 15 మంది మృతి చెందారు...

లోయలో పడ్డ బస్సు.. పాక్‌లో15 మంది మృతి

ఇస్లామాబాద్‌, మే 4: పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదపుతప్పి లోయలో పడిపోవడంతో 15 మంది మృతి చెందారు. 35 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం అటక్‌ జిల్లాలోని హసన్‌ అబ్దల్‌ ప్రాంతంలో చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.  


Updated Date - 2021-05-05T08:10:49+05:30 IST