పీఓకేలో వాహన ప్రమాదం.. 11మంది మృతి

ABN , First Publish Date - 2021-05-30T10:04:23+05:30 IST

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లో ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్‌ ఒకటి ముజఫరాబాద్‌ సమీపంలో..

పీఓకేలో వాహన ప్రమాదం.. 11మంది మృతి

ఇస్లామాబాద్‌, మే 29: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లో ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్‌ ఒకటి ముజఫరాబాద్‌ సమీపంలో.. రోడ్డు పక్కన దిగువలోని తుప్పల్లోకి దూసుకుపోవడంతో 11మంది చనిపోయారు. రావల్సిండి నుంచి చకోథి సెక్టారుకు ఈ వ్యాన్‌ వెళుతోంది. 

Updated Date - 2021-05-30T10:04:23+05:30 IST