సౌరశక్తి కేటాయింపుల్లో భారీ కొత..

ABN , First Publish Date - 2021-02-01T17:43:03+05:30 IST

కేంద్ర బడ్జెట్-2021లో సౌరశక్తికి వెయ్యి కోట్ల కేటాయింపులు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది గతేడాది కేటాయింపులతో..

సౌరశక్తి కేటాయింపుల్లో భారీ కొత..

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్-2021లో సౌరశక్తికి వెయ్యి కోట్ల కేటాయింపులు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది గతేడాది కేటాయింపులతో పోల్చితే చాలా తక్కువ. గతేడాది ఏకంగా 2,516 కోట్లు కేటాయింపులు జరగ్గా.. ఈ ఏడాది కేవలం 1000 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే 2019 బడ్జెట్‌లో రూ.2,280 కో్ట్లు కేటాయింపులు చేయగా.. దానిని 2020లో రూ.10.35 పెంచారు. కానీ ఈ ఏడాది మాత్రం భారీగా కోత విధించి కేవలం 1000 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది.

Updated Date - 2021-02-01T17:43:03+05:30 IST