Western Coalfieldsలో ఖాళీలు

ABN , First Publish Date - 2021-10-14T15:17:34+05:30 IST

కోల్‌ ఇండియా సబ్సిడరీ ..

Western Coalfieldsలో ఖాళీలు

కోల్‌ ఇండియా సబ్సిడరీ సంస్థ అయిన నాగ్‌పూర్‌లో వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌(డబ్ల్యూసీఎల్‌)...   వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


ఖాళీలు: 211

మైనింగ్‌ సిర్దార్‌: 167

అర్హత: డీజీసీఎం జారీ చేసిన వ్యాలిడ్‌ మైనింగ్‌ సిర్దార్‌ సర్టిఫికెట్‌(లేదా) మైనింగ్‌/మైన్‌ సర్వేయింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు సంబంధిత సర్టిఫికెట్లు ఉండాలి.

వయసు: 2021 అక్టోబరు 11 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి

 

సర్వేయర్‌(మైనింగ్‌): 44

అర్హత: పదోతరగతితోపాటు డీజీఎంఎస్‌ జారీ చేసిన సర్వేయర్స్‌(లేదా) మైనింగ్‌ అండ్‌ మైన్‌ మైన్‌ సర్వేయింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 2021 అక్టోబరు 11 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా నిర్వహిస్తారు.

పరీక్ష: ఈ పరీక్షని మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మల్టిపుల్‌ చాయిస్‌ రూపంలో ఉంటుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు. నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: అక్టోబరు 21

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 20

వెబ్‌సైట్‌: http://westerncoal.in/


Updated Date - 2021-10-14T15:17:34+05:30 IST