UGC-DAEలో ఖాళీలు

ABN , First Publish Date - 2021-10-21T16:23:42+05:30 IST

భారత ప్రభుత్వానికి చెందిన..

UGC-DAEలో ఖాళీలు

భారత ప్రభుత్వానికి చెందిన యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌  (యూజీసీ)- డీఏఈ కన్సార్టియం ఫర్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 06

పోస్టులు: జూనియర్‌ ఇంజనీర్‌, స్టెనో టైపిస్ట్‌, అసిస్టెంట్‌ తదితరాలు

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌, హెచ్‌ఎ్‌ససీ/సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: పోస్టును అనుసరించి 20, 30 ఏళ్లు ఉండాలి

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: రూ.500

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 30

వెబ్‌సైట్‌: https://csr.res.in/

Updated Date - 2021-10-21T16:23:42+05:30 IST