UCMSలో ఖాళీలు

ABN , First Publish Date - 2021-11-23T17:12:55+05:30 IST

యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీకి..

UCMSలో ఖాళీలు

యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీకి చెందిన యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(యూసీఎంఎస్‌) మైక్రోబయాలజీ విభాగం..... ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 07

పోస్టులు: సైంటిస్ట్‌ బి, రీసెర్చ్‌ అసిస్టెంట్‌, ల్యాబొరేటరీ టెక్నీషియన్స్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 10

వెబ్‌సైట్‌: https://ucms.ac.in/d_micro-b-iology.html

Updated Date - 2021-11-23T17:12:55+05:30 IST