సాహిత్య అకాడమీలో ఖాళీలు

ABN , First Publish Date - 2021-10-19T16:15:30+05:30 IST

భారత ప్రభుత్వ సాంస్కృతిక..

సాహిత్య అకాడమీలో ఖాళీలు

భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని సాహిత్య అకాడమీ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 17

పోస్టులు: అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, అసిస్టెంట్‌ ఎడిటర్‌, ప్రోగ్రామర్‌ ఆఫీసర్‌, జూనియర్‌ క్లర్క్‌, మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌ తదితరాలు

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, గ్రాడ్యుయేషన్‌ పీజీ ఉత్తీర్ణత. 

వయసు: పోస్టును అనుసరించి 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.18000 నుంచి రూ.2.08,700 వరకు చెల్లిస్తారు

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 01

వెబ్‌సైట్‌: http://sahitya-akademi.gov.in/recruitment/vacancy.jsp

Updated Date - 2021-10-19T16:15:30+05:30 IST