Manageలో ఖాళీలు
ABN , First Publish Date - 2021-12-15T16:55:23+05:30 IST
భారత ప్రభుత్వ వ్యవసాయ..

భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్(మేనేజ్)... ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 04
మేనేజ్ ఫెలో(అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్): 01
జీతభత్యాలు: నెలకు రూ.56,000 చెల్లిస్తారు
మేనేజ్ ఫెలో(లైబ్రరీ సైన్స్): 01
జీతభత్యాలు: నెలకు రూ.56,000 చెల్లిస్తారు
ఔట్‌రీచ్ స్పెషలిస్ట్: 01
జీతభత్యాలు: నెలకు రూ.60,000 చెల్లిస్తారు
మల్టీమీడియా ఎడిటర్: 01
జీతభత్యాలు: నెలకు రూ.60,000 చెల్లిస్తారు
ఎంపిక విధానం: ఆన్‌లైన్/ఫిజికల్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా
వాక్ ఇన్ తేదీలు: డిసెంబరు 20, 21, 22
వేదిక: మేనేజ్, రాజేంద్రనగర్, హైదరాబాద్-500030
వెబ్‌సైట్: https://manage.gov.in/