Spices Boardలో ట్రెయినీలు
ABN , First Publish Date - 2021-10-21T16:22:13+05:30 IST
కొచ్చిన్‌లోని స్పైసెస్ బోర్డ్..

కొచ్చిన్‌లోని స్పైసెస్ బోర్డ్... ఒప్పంద ప్రాతిపదికన 36 ట్రెయినీల భర్తీకి ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: స్పైసెస్ ఎక్స్‌టెన్షన్ ట్రెయినీ
మొత్తం ఖాళీలు: 36
అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్/ హర్టికల్చర్ /బోటనీ /జువాలజీ/మైక్రోబయాలజీ/ బయోటెక్నాలజీ/ఫారెస్ట్రీ) ఉత్తీర్ణత.
వయసు: 35 ఏళ్లు మించకూడదు
స్టయిపెండ్: నెలకు రూ.20,000 వరకు చెల్లిస్తారు
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రిటెన్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఆన్‌లైన్ రిటెన్ టెస్ట్ తేదీ: అక్టోబరు 29
వెబ్‌సైట్: http://www.indianspices.com/