Air Indiaలో సెక్యూరిటీ సూపర్వైజర్లు
ABN , First Publish Date - 2021-12-08T16:12:40+05:30 IST
ఎయిర్ ఇండియా..
ఎయిర్ ఇండియా లిమిటెడ్ సబ్సిడరీ సంస్థ అయిన న్యూఢిల్లీలోని అలయెన్స్ ఎయిర్ ఏవియేషన్స్ లిమిటెడ్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 40
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. సంబంధిత టెక్నికల్ సర్టిఫికెట్లు వ్యాలిడ్ బీసీఏఎస్, బేసిక్ ఏవీఎ్సఈసీ ఉండాలి. ఇంగ్లీష్, హిందీతోపాటు సంబంధిత స్థానిక భాషలో నైపుణ్యం ఉండాలి. నిర్దుష్ఠ శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 2021 డిసెంబరు 15 నాటికి 45 ఏళ్లు మించకూడదు
జీతభత్యాలు: నెలకు రూ.22,371 చెల్లిస్తారు
ఎంపిక విధానం: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా
వాక్ ఇన్ తేదీలు: 2021 డిసెంబరు 15, 16
వేదిక: అలయెన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్, అలయెన్స్ భవన్, డొమేస్టిక్ టర్మినల్-1, ఐజీఐ ఎయిర్పోర్ట్, న్యూఢిల్లీ - 110037.
వెబ్సైట్: https://www.airindia.in/