ఐఐటీ ఢిల్లీలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

ABN , First Publish Date - 2021-12-15T16:53:13+05:30 IST

ఢిల్లీలోని..

ఐఐటీ ఢిల్లీలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

ఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)...ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 03

పోస్టులు: జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, జూనియర్‌ ప్రాజెక్ట్‌ అటెండెంట్‌

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.18,000 నుంచి రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 22

వెబ్‌సైట్‌: https://home.iitd.ac.in/

Updated Date - 2021-12-15T16:53:13+05:30 IST