SAIలో లైఫ్ గార్డ్స్
ABN , First Publish Date - 2021-12-09T17:24:05+05:30 IST
భారత ప్రభుత్వ క్రీడా మంత్రిత్వశాఖకు..

భారత ప్రభుత్వ క్రీడా మంత్రిత్వశాఖకు చెందిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్)... ఒప్పంద ప్రాతిపదికన లైఫ్ గార్డ్స్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 06
అర్హత: పదోతరగతి/తత్సమాన ఉత్తీర్ణత. స్విమ్మింగ్/డ్రైవింగ్‌లో ప్రొఫిషియెన్సీ సర్టిఫికెట్, లైఫ్ సేవింగ్ నైపుణ్యాల్లో పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 2022 జనవరి 01 నాటికి 30 ఏళ్లు మించకూడదు
జీతభత్యాలు: నెలకు రూ.23,283 వరకు చెల్లిస్తారు
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో
చిరునామా: ద ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్, సాయ్, డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ స్విమ్మింగ్ పూల్ కాంప్లెక్స్, మదర్ థెరిసా క్రీసెంట్ రోడ్, న్యూఢిల్లీ-110001
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 17
వెబ్‌సైట్: sportsauthorityofindia.nic.in/sai/