NISERలో... ఖాళీలు

ABN , First Publish Date - 2021-12-07T18:58:02+05:30 IST

భువనేశ్వర్‌(ఒడిషా)లోని..

NISERలో... ఖాళీలు

భువనేశ్వర్‌(ఒడిషా)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(నైసర్‌)... వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 08

సైంటిఫిక్‌ అసిస్టెంట్‌: 03

విభాగాలు: యానిమల్‌ హౌజ్‌, మెకానికల్‌, లైబ్రరీ

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఎస్సీ(లైఫ్‌ సైన్స్‌) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 18 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి


టెక్నీషియన్లు: 05

విభాగాలు: మెషినిస్ట్‌, లైబ్రరీ, ఫిట్టర్‌/వెల్డర్‌, ఎలక్ట్రికల్‌

అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో  

చివరి తేదీ: 2022 జనవరి 03

వెబ్‌సైట్‌: https://www.niser.ac.in/

Updated Date - 2021-12-07T18:58:02+05:30 IST