NPCILలో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు
ABN , First Publish Date - 2021-10-28T16:17:42+05:30 IST
భారత ప్రభుత్వ అణుశక్తి..

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్‌పీసీఐఎల్)... ఎగ్జిక్యూటివ్ ట్రెయినీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్ తదితరాలు
అర్హత: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్/తత్సమా ఉత్తీర్ణతతోపాటు 2020/2021/2022 గేట్ వ్యాలిడ్ స్కోర్ ఉండాలి.
ఎంపిక విధానం: 2020/2021/2022 గేట్ వ్యాలిడ్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు చివరి తేదీ: 2022 ఏప్రిల్ 10
వెబ్‌సైట్: https://npcilcareers.co.in/MainSite/default.aspx