సీఐటీడీలో డిప్లొమా కోర్సులు
ABN , First Publish Date - 2021-05-09T19:03:57+05:30 IST
హైదరాబాద్ ఎంఎ్‌సఎంఈ టూల్ రూమ్ ఆధ్వర్యంలోని..
హైదరాబాద్ ఎంఎ్‌సఎంఈ టూల్ రూమ్ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) - డిప్లొమా కోర్సుల నోటిఫికేషన్ విడుదల చేసింది.
కోర్సులు
డిప్లొమా ఇన్ టూల్ డిజైన్ అండ్ మౌల్డ్ మేకింగ్ (డీటీడీఎం - నాలుగేళ్లు)
డిప్లొమా ఇన్ ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (డీఈసీఈ - మూడేళ్లు)
డిప్లొమా ఇన్ ఆటొమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్ (డీఏఆర్‌ఈ - మూడేళ్లు)
డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ (డీపీఈ - మూడేళ్లు)
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు చాలు. అభ్యర్థుల వయసు 15 నుంచి 19 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్య సమాచారం
రాత పరీక్ష తేదీ: మే 30
పరీక్ష కేంద్రం: హైదరాబాద్
దరఖాస్తు ఫీజు: రూ.700 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.350)
స్పీడ్ పోస్ట్/ కొరియర్ ద్వారా దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: మే 22
చిరునామా: ది ప్రిన్సిపాల్ డైరెక్టర్, సీఐటీడీ, బాలానగర్, హైదరాబాద్ - 500037
వెబ్‌సైట్: citdindia.org