నాబ్‌కాన్స్‌లో కన్సల్టెంట్లు

ABN , First Publish Date - 2021-10-14T15:23:14+05:30 IST

నాబార్డ్‌ సబ్సిడరీ సంస్థ అయిన..

నాబ్‌కాన్స్‌లో కన్సల్టెంట్లు

నాబార్డ్‌ సబ్సిడరీ సంస్థ అయిన నాబార్డ్‌ కన్సల్టెన్సీ సర్వీసె్‌స(నాబ్‌కాన్స్‌)...ఒప్పంద ప్రాతిపదికన  వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


ఖాళీలు: 18

సీనియర్‌ కన్సల్టెంట్‌: 03

కన్సల్టెంట్‌ - ఇంటర్నేషనల్‌ బిజినెస్‌: 01

అసోసియేట్‌ కన్సల్టెంట్‌-ఐటీ: 01

అసోసియేట్‌ కన్సల్టెంట్‌: 11

అసోసియేట్‌ ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌ - ఫైనాన్స్‌: 01

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ - ఫైనాన్స్‌: 01

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీకాం, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, ఎంబీఏ, సీఏ, ఎంటెక్‌ ఉతీర్ణతతోపాటు సంబంఽధిత పనిలో అనుభవం ఉండాలి

వయసు: పోస్టుల్ని అనుసరించి  నెలకు      రూ. 29,000 నుంచి రూ.1,25,000 చెల్లిస్తారు

ఎంపిక విధానం: డ్రాఫ్టింగ్‌ స్కిల్‌టెస్ట్‌, కంప్యూటర్‌ స్కిల్స్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

ఆన్‌లైన్‌కు చివరి తేదీ: అక్టోబరు 21

వెబ్‌సైట్‌: https://www.nabcons.com/


Updated Date - 2021-10-14T15:23:14+05:30 IST