హైదరాబాద్‌లో NMHలో.. మెడికల్ స్టాప్

ABN , First Publish Date - 2021-10-21T16:20:35+05:30 IST

తెలంగాణలోని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌..

హైదరాబాద్‌లో NMHలో.. మెడికల్ స్టాప్

తెలంగాణలోని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌, ఆరోగ్య కుంటుంబ సంక్షేమ శాఖ...ఒప్పంద ప్రాతిపదికన హైదరాబాద్‌లో వైద్య సిబ్బంది నియామకానికి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.


మొత్తం ఖాళీలు: 04

పోస్టులు: మైక్రోబయాలజిస్ట్‌, బయోకెమిస్ట్‌, పాథాలజిస్ట్‌, హెమటాలజిస్ట్‌

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎండీ/డీఎన్‌బీ/ఎంసీహెచ్‌ ఉత్తీర్ణత

పని అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి

వయసు: 2021 జూలై 01 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.1,00,000 చెల్లిస్తారు

ఎంపిక విధానం: వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

వాక్‌ ఇన్‌ తేదీలు: అక్టోబరు 22, 23

వేదిక: ఆఫీస్‌ ఆఫ్‌ ద కమిషనర్‌, హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ అండ్‌ మిషన్‌ డైరెక్టర్‌, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌, తెలంగాణ స్టేట్‌, డీఎంఅండ్‌హెచ్‌ఎస్‌ క్యాంపస్‌, సుల్తాన్‌ బజార్‌, కోఠి, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://chfw. telangana.gov.in/

Updated Date - 2021-10-21T16:20:35+05:30 IST