AIMS, Delhiలో.. 254 పోస్టులు

ABN , First Publish Date - 2021-11-09T18:02:32+05:30 IST

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ..

AIMS, Delhiలో.. 254 పోస్టులు

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)... వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌

విభాగాలు: బయోకెమిస్ట్రీ, అనాటమీ, కార్డియాలజీ, క్లినికల్‌ సైకాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌, యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, న్యూరోరేడియాలజీ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్‌/ఎండీ/డీఎం/ఎంసీహెచ్‌/ఎండీఎ్‌స/డీఎన్‌బీ, ఎమ్మెస్సీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 50 సంవత్సరాలు మించకూడదు

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ అభ్యర్థులు రూ.1500, ఈడబ్ల్యూఎ్‌స/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.1200 చెల్లించాలి. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబరు 17

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 16

దరఖాస్తు ప్రింట్‌ కాపీలు పంపడానికి చివరి తేదీ: డిసెంబరు 31

చిరునామా: సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(ఫ్యాకల్టీ సెల్‌), అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, అన్సారీ నగర్‌, న్యూఢిల్లీ-110029

వెబ్‌సైట్‌: https://www.aiims.edu/en.html

Updated Date - 2021-11-09T18:02:32+05:30 IST