DRDO-CAIRలో 34 అప్రెంటిస్‌లు

ABN , First Publish Date - 2021-11-23T17:11:29+05:30 IST

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు..

DRDO-CAIRలో 34 అప్రెంటిస్‌లు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని డీఆర్‌డీఓ- సెంటర్‌ ఫర్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రోబోటిక్స్‌(సీఏఐఆర్‌)....   వివిధ విభాగాల్లో  అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: 33

విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఈఈఈ, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌, టెలికాం ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి

స్టయిపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.


టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 01

విభాగం: కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌

అర్హత: సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి

స్టయిపెండ్‌: నెలకు రూ.8000 చెల్లిస్తారు.


ఎంపిక విధానం: ఇంజనీరింగ్‌ డిగ్రీ, డిప్లొమాలో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 10

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/

Updated Date - 2021-11-23T17:11:29+05:30 IST