Northern Railwayలో 32 సీనియర్ రెసిడెంట్లు
ABN , First Publish Date - 2021-10-29T15:27:47+05:30 IST
న్యూఢిల్లీలోని..

న్యూఢిల్లీలోని నార్తర్న్ రైల్వేకి చెందిన సెంట్రల్ హాస్పిటల్ వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
విభాగాలు: అనెస్తీషియా, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, అంకాలజీ తదితరాలు
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 37 ఏళ్లు మించకూడదు
ఎంపిక : వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా
వాక్ ఇన్ తేదీ: నవంబరు 11, 12
వేదిక: ఆడిటోరియం, సెంట్రల్ హాస్పిటల్, న్యూఢిల్లీ
వెబ్‌సైట్: nr.indianrailways.gov.in/