పని దినాలు ఎక్కువ కల్పించాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-03-25T05:10:33+05:30 IST

కూలీలకు ఎక్కువ పని దినాలు కల్పిం చేవిధంగా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు అన్నారు.

పని దినాలు ఎక్కువ కల్పించాలి : కలెక్టర్‌
కోలమూరులో కాల్వ పూడికతీత పనులు పరిశీలిస్తున్న కలెక్టర్‌

కోలమూరు (ఉండి), మార్చి 24: కూలీలకు ఎక్కువ పని దినాలు కల్పిం చేవిధంగా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు అన్నారు. కోలమూరు పంట కాల్వ పూడిక తీత పనులను కలెక్టరు ముత్యాల రాజు, డ్వామా పీడీ దుండి రాంబాబు బుధవారం పరిశీలించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన ఈ పనులను నాణ్యతతో చేయాలన్నారు. అధికా రులు ఈ పనులను ఎప్పటికపుడు పరిశీలించాలన్నారు. గ్రామంలో అభివృద్ది పనులకు ఉపాధిహామి పధకం ఎంతగానో దోహదపడుతుందన్నారు.

Updated Date - 2021-03-25T05:10:33+05:30 IST