కప్పేసిన మంచు దుప్పటి
ABN , First Publish Date - 2021-02-26T05:30:00+05:30 IST
జిల్లాను మంచుదుప్పటి కప్పేసింది.
ఏలూరు సిటీ, ఫిబ్రవరి 26 : జిల్లాను మంచుదుప్పటి కప్పేసింది. శుక్రవా రం తెల్లవారుఝాము నుంచి ఉదయం 8.30 గంటల వరకు మంచు విప రీతంగా కురియడంతో రహదారులపై దారి కనబడక వాహనదారులు ఇబ్బం దులు పడ్డారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ముఖ్యంగా మెట్ట ప్రాంత మండలాల్లో మంచు తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ కారణంగా జీడి మామిడి, మామిడి పూత మాడిపోతుందని రైతులు వాపోతున్నారు.