చికిత్సపొందుతూ వలంటీర్ మృతి
ABN , First Publish Date - 2021-03-25T04:56:18+05:30 IST
చికిత్స పొందుతూ వలంటీర్ మృతి చెందింది.

జంగారెడ్డిగూడెం, మార్చి 24: చికిత్స పొందుతూ వలంటీర్ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. నాగులగూడెంకు చెందిన వలం టీర్ మిండెం స్వాతి (22) తరచూ ఫోన్‌లో మాట్లాడు తుందని గమనించిన తల్లిద ండ్రులు మందలించారు. దీంతో మనస్థాపానికి చెందిన స్వాతి ఈనెల 21వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీపీ మాత్రలు అధిక మోతా దుల్లో వేసుకుని ఆత్మహత్యాయ త్నానికి పాల్ప డింది. తల్లితండ్రులు జంగారెడ్డిగూడె ంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత విజయవాడకు తరలించగా చికిత్సపొందుతూ బుధవారం ఆమె మృతి చెందినట్టు లక్కవరం ఎస్‌ఐ కె.ప్రసాద్ తెలిపారు.