నేడు వ్యాక్సినేషన్‌పై డైలమా

ABN , First Publish Date - 2021-07-12T06:29:02+05:30 IST

జిల్లాలో సోమవారం వ్యాక్సినేషన్‌పై సందిగ్ధత నెలకొంది.

నేడు వ్యాక్సినేషన్‌పై డైలమా

ఏలూరు ఎడ్యుకేషన్‌, జూలై 11 : జిల్లాలో సోమవారం వ్యాక్సినేషన్‌పై సందిగ్ధత నెలకొంది. ఆదివారం కొత్తగా వ్యాక్సిన్‌ నిల్వలు జిల్లాకు దిగుమతి అవుతాయని భా వించినా సాయంత్రం వరకు వ్యాక్సిన్‌పై ఎటువంటి సమాచారంలేదని ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అక్కడక్కడ అరకొరగావున్న నిల్వలను వినియోగిస్తారు.

Updated Date - 2021-07-12T06:29:02+05:30 IST