చికిత్స పొందుతున్న టీడీపీ అభిమాని

ABN , First Publish Date - 2021-11-21T05:39:59+05:30 IST

చంద్రబాబుపై వైసీపీ ఎమ్మేల్యేలు, మంత్రు ల అనుచిత వ్యాఖ్యలతో మన స్తాపం చెంది టీడీపీ అభి మాని కొండేటి నాగేశ్వరరావు ఆత్మహత్యాయత్నానికి పాల్ప డడం తెలిసిందే.

చికిత్స పొందుతున్న టీడీపీ అభిమాని
నాగేశ్వరరావును పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే

జంగారెడ్డిగూడెం, నవం బరు 20 : చంద్రబాబుపై వైసీపీ ఎమ్మేల్యేలు, మంత్రు ల అనుచిత వ్యాఖ్యలతో మన స్తాపం చెంది టీడీపీ అభి మాని కొండేటి నాగేశ్వరరావు ఆత్మహత్యాయత్నానికి పాల్ప డడం తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతు న్న అతన్ని మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తర లించారు. ప్రస్తుతం  ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు నంబూరి రామ చంద్ర రాజు, పగడం సౌభాగ్యవతి, కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, బొబ్బర రాజ్‌పాల్‌కు మార్‌, షేక్‌ ముస్తఫా, గంటా సతీష్‌, పారపల్లి రామారావు, కొండ్రెడ్డి కిషోర్‌, తూటికుంట రాము, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు పరామర్శించారు. 

Updated Date - 2021-11-21T05:39:59+05:30 IST