చాటపర్రులో ప్రత్యేక శానిటేషన్‌

ABN , First Publish Date - 2021-08-26T05:21:50+05:30 IST

దెందులూరు మండలం రామా రావుగూడెంలో, గాలాయగూ డెంలో ఒక్కొక్కటి చొప్పున మొ త్తం రెండు కరోనా పాజిటివ్‌ కే సులు నమోదయినట్టు తహసీ ల్దార్‌ వి.నాంచారయ్య, ఎంపీ డీవో లక్ష్మి తెలిపారు.

చాటపర్రులో ప్రత్యేక శానిటేషన్‌

ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

దెందులూరు/పెదపాడు ఆగస్టు/ ఏలూరు రూరల్‌ 25 : దెందులూరు మండలం రామా రావుగూడెంలో, గాలాయగూ డెంలో ఒక్కొక్కటి చొప్పున మొ త్తం రెండు కరోనా పాజిటివ్‌ కే సులు నమోదయినట్టు తహసీ ల్దార్‌ వి.నాంచారయ్య, ఎంపీ డీవో లక్ష్మి తెలిపారు. పెదపాడు మండ లం వట్లూరు పీహెచ్‌సీ పరిధిలో వట్లూ రులో రెండు, అప్పనవీడులో ఒక పాజిటివ్‌ కేసు నమోదు కాగా, పెదపాడు పీహెచ్‌సీ పరిధిలో పాతముప్పర్రులో ఒక పాజి టివ్‌ కేసు నమోదైనట్టు వైద్య సిబ్బంది తెలిపారు. ఏలూరు రూరల్‌ మండ లంలో కొవిడ్‌ కేసులు పెరుగుతూ తగ్గుతున్నాయి. తాజాగా బుధవారం ఒక కేసు మాత్ర మే నమోదయినట్టు మండల వైద్యాధికారి డాక్టర్‌ దేవ్‌మనోహర్‌ కిరణ్‌ తెలిపారు.  

Updated Date - 2021-08-26T05:21:50+05:30 IST