వారు గెలుస్తారా..? లాగేయండి..

ABN , First Publish Date - 2021-02-06T06:08:16+05:30 IST

ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏముంది ? అసలు సిసలు రాజకీయం చూడాలంటే.. పంచాయతీ ఎన్నికలకు వెళ్లాల్సిందే.

వారు గెలుస్తారా..? లాగేయండి..

– పెదవేగి 

 ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏముంది ? అసలు సిసలు రాజకీయం చూడాలంటే.. పంచాయతీ ఎన్నికలకు వెళ్లాల్సిందే.  తాజాగా పెదవేగి మండలంలో రాజకీయాలు రోజురోజుకు భలే ఆసక్తికరంగా మారుతున్నాయి. కొన్ని గ్రామాల్లో  తమ పార్టీ మద్దతు తో అభ్యర్థులు గెలిచే స్థితి లేదనుకుంటే పక్క పార్టీ వారిని ఆహ్వానిస్తున్నారు. ప్రత్యర్థి వర్గం ఓట్లను కొల్లగొట్టడానికి వల విసురుతున్నారు. మీ పార్టీలో మీకు సీటు ఇవ్వడం లేదు. ఆ అవకాశం మేమిస్తాం. మా పార్టీలోకి రం డంటూ ఎర వేస్తూ ఆకర్షిస్తున్నారు. వార్డు సభ్యుల నుంచి సర్పంచి వరకు ఇలా ఎవరినీ వదలడం లేదు. వచ్చే వారు వస్తుండగా.. రాని వారు లేదు. 


Updated Date - 2021-02-06T06:08:16+05:30 IST