మినీ బస్సు దగ్ధం
ABN , First Publish Date - 2021-10-28T05:35:09+05:30 IST
అటవీ ప్రాంతంలో గుబ్బల మంగమ్మ ఆలయ సమీపంలో బుధవారం సా యంత్రం ఆలయానికి వచ్చిన భక్తుల బస్సు దగ్ధమైందని ఎస్ఐ జయబాబు తెలిపారు.

బుట్టాయగూడెం, అక్టోబరు 27: అటవీ ప్రాంతంలో గుబ్బల మంగమ్మ ఆలయ సమీపంలో బుధవారం సా యంత్రం ఆలయానికి వచ్చిన భక్తుల బస్సు దగ్ధమైందని ఎస్ఐ జయబాబు తెలిపారు. విజయవాడకు చెందిన భక్తు లు బుధవారం 3 బస్సుల్లో అమ్మవారి దర్శనానికి వచ్చారు. తిరిగి వెళుతుండగా మార్గమధ్యలో షార్టు సర్క్యూట్తో బస్సు దగ్ధమైనట్లు ఎస్ఐ తెలిపారు. భక్తులందరూ క్షేమం గా ఉన్నారని కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.