జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడిగా కోపల్లి

ABN , First Publish Date - 2021-07-12T06:27:52+05:30 IST

చిరంజీవి యువత జిల్లా నూతన అధ్యక్షుడిగా నర సాపురం మండలం చిట్టవరానికి చెంది న కోపల్లి శ్రీను నియమితులయ్యారు.

జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడిగా కోపల్లి

నరసాపురం, జూలై 11: చిరంజీవి యువత జిల్లా నూతన అధ్యక్షుడిగా నర సాపురం మండలం చిట్టవరానికి చెంది న కోపల్లి శ్రీను నియమితులయ్యారు. ఆదివారం పట్టణంలో జరిగిన సమావే శంలో అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు కటకం రామకృష్ణ శ్రీనుకు నియమాక పత్రం అందించారు. ప్రస్తుతం శ్రీను చిరంజీవి యువత రాష్ట్ర అర్గనై జింగ్‌ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. శ్రీనును పలువురు అభినందించారు. 

Updated Date - 2021-07-12T06:27:52+05:30 IST