మద్దిలో స.హ.చట్టం కమిషనర్‌ పూజలు

ABN , First Publish Date - 2021-10-15T04:58:57+05:30 IST

గుర్వాయిగూడెం మద్ది ఆంజ నేయ స్వామిని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ చిన్నారెడ్డి, కుటుంబ సభ్యులు గురువారం దర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మద్దిలో స.హ.చట్టం కమిషనర్‌ పూజలు
కమిషనర్‌ చిన్నారెడ్డి, కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనాలు అందిస్తున్న దృశ్యం

జంగారెడ్డిగూడెం, అక్టోబరు 14 : గుర్వాయిగూడెం మద్ది ఆంజ నేయ స్వామిని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ చిన్నారెడ్డి, కుటుంబ సభ్యులు గురువారం దర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో ఆకుల కొండలరావు శేష వస్త్రంతో సత్కరించి స్వామి ప్రసాదాలను అందించారు. 

Updated Date - 2021-10-15T04:58:57+05:30 IST