ఇళ్ల పట్టాలకు కేసుల్లేని భూములు కొనండి: జేసీ

ABN , First Publish Date - 2021-05-21T04:28:40+05:30 IST

జిల్లాలో అర్హులైన పేదలకు 90 రోజుల్లో ఇళ్ల స్థలాల పట్టాలు మంజూ రు చేసేందుకు కోర్టు కేసులు లేని పట్టా భూములు కొనుగోలు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి అధికారులకు సూచించారు.

ఇళ్ల పట్టాలకు కేసుల్లేని భూములు కొనండి: జేసీ

ఏలూరు, మే 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అర్హులైన పేదలకు 90 రోజుల్లో ఇళ్ల స్థలాల పట్టాలు మంజూ రు చేసేందుకు కోర్టు కేసులు లేని పట్టా భూములు కొనుగోలు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌ నుంచి గురువారం ఆయన ఆర్డీవోలు, తహసీల్దా రుల తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీసీలో నరసా పురం సబ్‌ కలెక్టర్‌ విశ్వనాఽథన్‌, ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-21T04:28:40+05:30 IST