ఆన్‌లైన్‌లో స్కాలర్‌షిప్‌ దరఖాస్తులు పంపండి

ABN , First Publish Date - 2021-01-14T05:11:19+05:30 IST

పోస్టుమెట్రిక్‌, మెరిట్‌ స్కాలర్‌షిప్‌ల దర ఖాస్తు ఫారాలను ఈ నెల 20వ తేదీలోపు ఆన్‌లైన్‌లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయానికి పంపాలని మైనార్టీ సహాయ సంచాలకులు పి.పద్మావతి తెలిపారు.

ఆన్‌లైన్‌లో స్కాలర్‌షిప్‌ దరఖాస్తులు పంపండి

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, జనవరి 13 : పోస్టుమెట్రిక్‌, మెరిట్‌ స్కాలర్‌షిప్‌ల దర ఖాస్తు ఫారాలను ఈ నెల 20వ తేదీలోపు ఆన్‌లైన్‌లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయానికి పంపాలని మైనార్టీ సహాయ సంచాలకులు పి.పద్మావతి తెలిపారు.  ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఆయా కళాశాలల యాజమా న్యాలు,ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల స్కాలర్‌షిప్‌లు ఆన్‌లైన్‌లో పంపాలన్నారు. 

Updated Date - 2021-01-14T05:11:19+05:30 IST