గేటు పనిచేయకపోయినా రైట్‌..రైట్‌

ABN , First Publish Date - 2021-02-06T05:24:49+05:30 IST

నిత్యం వేలాది మంది ప్రయాణి కులు అటూ ఇటూ తిరుగుతూనే ఉం టారు. ఒక్కసారి అక్కడ గేటు పడి ందంటే వందల సంఖ్యలో వాహ నాలు నిలిచిపోతాయి.అందుకే వాహనదారులు నిడదవోలు రైల్వే గేటు పేరు చెబితేనే హడలిపో తారు.

గేటు పనిచేయకపోయినా రైట్‌..రైట్‌
నిడదవోలు రైల్వే గేటు

నిడదవోలు రైల్వేగేటుకు సాంకేతిక మరమ్మతులు

నిడదవోలు,ఫిబ్రవరి 5 : నిత్యం వేలాది మంది ప్రయాణి కులు అటూ ఇటూ తిరుగుతూనే ఉం టారు. ఒక్కసారి అక్కడ గేటు పడి ందంటే వందల సంఖ్యలో వాహ నాలు నిలిచిపోతాయి.అందుకే వాహనదారులు నిడదవోలు రైల్వే గేటు పేరు చెబితేనే హడలిపో తారు.ఈ నిడదవోలు రైల్వే గేటు తరచూ మరమ్మతులకు గురవుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి సమస్య వచ్చిందంటే గంటల తరబడి రోడ్డుపై వేచి ఉండాల్సిందే.ఈ సమస్యను అధిగమించేందుకు రైల్వే శాఖ ప్రయ త్నాలు ఆరంభించింది. ప్రస్తుతం రైల్వేగేటుకు సాంకేతిక సమస్య తెలిత్తింది. దీంతో రైల్వే అధికారులు వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా స్లైడర్‌ బూమ్‌ ఆపరేషన్‌ ద్వారా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. 

Updated Date - 2021-02-06T05:24:49+05:30 IST