హాలీవుడ్ రేంజ్ సినిమా జాంబీ రెడ్డి : తేజ
ABN , First Publish Date - 2021-02-11T05:25:13+05:30 IST
మీ భీమవరం అబ్బాయి హాలీవుడ్ రేంజ్ సినిమా జాంబీ రెడ్డిని టాలీవుడ్‌కి తెచ్చారని హీరో తేజ సజ్జా అన్నారు.
భీమవరం అర్బన్, ఫిబ్రవరి 10: మీ భీమవరం అబ్బాయి హాలీవుడ్ రేంజ్ సినిమా జాంబీ రెడ్డిని టాలీవుడ్‌కి తెచ్చారని హీరో తేజ సజ్జా అన్నారు. జాంబీరెడ్డి మూవీ విజయాత్రలో భాగ ంగా బుధవారం మూవీ టీం కేఎల్‌ఎం షాపింగ్ మాల్‌లో విలేకరులతో మాట్లా డారు.భీమవరం ప్రేక్షకుల ఆదరణ మరువలేనిదన్నారు.మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ. 10 కోట్లు కలెక్షన్లు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.జబర్దస్త్ గెటప్ శ్రీను, కేఎల్‌ఎం జితేంద్ర, ప్రసాద్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.