ద్వారకాతిరుమలకు నేడు ఎన్నికల కమిషనర్‌ రాక

ABN , First Publish Date - 2021-01-21T04:03:00+05:30 IST

వేంకటేశ్వరస్వామిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ గురువారం దర్శించుకోనున్నట్టు దేవస్థానం అధికారులు బుధవారం తెలిపారు.

ద్వారకాతిరుమలకు నేడు ఎన్నికల కమిషనర్‌ రాక

ద్వారకాతిరుమల, జనవరి 20 : వేంకటేశ్వరస్వామిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ గురువారం దర్శించుకోనున్నట్టు దేవస్థానం అధికారులు బుధవారం తెలిపారు.ఉదయం 9.10 గంటల సమయంలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారని తహసీల్దార్‌ జాన్సన్‌ తెలిపారు. 

Updated Date - 2021-01-21T04:03:00+05:30 IST