1994 మందికి టీకా మందు పంపిణీ

ABN , First Publish Date - 2021-02-05T05:57:33+05:30 IST

కొవిడ్‌ టీకా మందును గురువారం జిల్లాలో 547 మంది హెల్త్‌ వర్కర్లకు, 1447 మంది పంచాయతీ రాజ్‌, రెవెన్యూ, మునిసిపల్‌ శాఖల ఉద్యోగులకు పంపిణీ చేశారు.

1994 మందికి టీకా మందు పంపిణీ

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 4 : కొవిడ్‌ టీకా మందును గురువారం జిల్లాలో 547 మంది హెల్త్‌ వర్కర్లకు, 1447 మంది పంచాయతీ రాజ్‌, రెవెన్యూ, మునిసిపల్‌ శాఖల ఉద్యోగులకు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 104 సెషన్‌ సైట్లలో టీకా మందు వైద్య సిబ్బంది వేశారని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కెఎం సునంద గురువారం తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని వివరించారు. 

Updated Date - 2021-02-05T05:57:33+05:30 IST