పోలీసుల వలయాన్ని చేధించి బైక్‌పై వెళ్లిన Chintamaneni

ABN , First Publish Date - 2021-10-20T14:43:57+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలో దుగ్గిరాల వద్ద ఇంటి నుంచి బయటకు వస్తున్న చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసుల వలయాన్ని చేధించి బైక్‌పై వెళ్లిన Chintamaneni

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలో దుగ్గిరాల వద్ద ఇంటి నుంచి బయటకు వస్తున్న చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అయితే తాను బయటకు వెళుతున్నానని,  అడ్డుకునే హక్కు మీకు లేదని పోలీసులకు ప్రభాకర్ తేల్చిచెప్పారు. ఉన్నతాధికారులు అనుమతి ఇస్తేనే పంపుతామని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో బయటకు వెళ్ళేందుకు చింతమనేని విశ్వ ప్రయత్నం చేశారు. చివరకు అడ్డుకున్న పోలీసు వలయాన్ని చేధించుకుని  ప్రభాకర్ మోటార్ బైక్‌పై బయటకు వెళ్ళిపోయారు. 


Updated Date - 2021-10-20T14:43:57+05:30 IST