చంద్రబాబు రేపు కొమ్ముచిక్కాలకు రాక

ABN , First Publish Date - 2021-01-20T05:52:34+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబా బునాయుడు గురువారం పోడూరు మండలం కొమ్ముచిక్కాల రానున్నట్లు పార్టీ జిల్లా ప్రధాన కార్య దర్శి గణపతినీడి రాంబాబు, మండల అధ్యక్షుడు జి.సూర్యనారాయణరాజు తెలిపారు.

చంద్రబాబు రేపు కొమ్ముచిక్కాలకు రాక

పోడూరు, జనవరి 19: టీడీపీ అధినేత చంద్రబా బునాయుడు గురువారం పోడూరు మండలం కొమ్ముచిక్కాల రానున్నట్లు పార్టీ జిల్లా ప్రధాన కార్య దర్శి గణపతినీడి రాంబాబు, మండల అధ్యక్షుడు జి.సూర్యనారాయణరాజు తెలిపారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ చిన్న కుమారుడు బానుచందర్‌కు డిసెంబరు 27న వివాహమైంది. వివాహానికి రాలేకపోవడంతో బానుచందర్‌, నాగస్వాతి దంప తులను ఆశీర్వదించేందుకు ఆయన వస్తున్నారని తెలిపారు.  

Updated Date - 2021-01-20T05:52:34+05:30 IST