ఆర్యవైశ్యుల అభివృద్ధికి పాటుపడాలి : గమిని
ABN , First Publish Date - 2021-03-25T05:15:54+05:30 IST
జిల్లాలో ఆర్యవైశ్యుల అభివృద్ధికి జిల్లా ఆర్యవైశ్య మహాసభ కృషి చేయాలని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నాయకుడు గమిని సుబ్బారావు పేర్కొన్నారు.

తాడేపల్లిగూడెం రూరల్, మార్చి 24 : జిల్లాలో ఆర్యవైశ్యుల అభివృద్ధికి జిల్లా ఆర్యవైశ్య మహాసభ కృషి చేయాలని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నాయకుడు గమిని సుబ్బారావు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం గమిని ఫంక్షన్ హాలులో బుధవారం ఆర్యవైశ్య మహాసభ జిల్లా రఽథ సారఽథులను సత్కరించారు. సంఘాధ్యక్షుడు మహ ంకాళి రంగా ప్రసాద్, కార్యదర్శి కొనకళ్ల హరనాథ్,కోశాధికారి చలంచర్ల సుబ్ర హ్మణ్యంలను సత్కరించారు.కార్యక్రమంలో మండా బ్రహ్మాజీ, పేరూరి బాల కాశియ్య,జనసేన నాయకుడు బొలిశెట్టి రాజేష్ పాల్గొన్నారు.